te_tn_old/2ti/02/05.md

1.4 KiB

as an athlete, he is not crowned unless he competes by the rules

క్రీస్తు సేవకులను పౌలు క్రీడాకారులలాగా ధృడముగా మాట్లాడుచున్నాడు (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

he is not crowned unless he competes by the rules

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను నియమాల ప్రకారం పోరాడితేనే అతనికి విజేత అని కీరిటం ఇస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

he is not crowned

అతడు బహుమతిని గెలుచుకోడు. పౌలు కాలంలో క్రీడాకారులు పోటీలలో గెలిచినప్పుడు మొక్కల ఆకులనుండి తయారు చేసిన దండలతో కీరిటం పొందారు.

competes by the rules

నియమాల ప్రకారము పోరాడుతాడు లేక “నియమాలను ఖచ్చితముగా పాటిస్తాడు”