te_tn_old/2ti/02/03.md

592 B

Suffer hardship with me

సాధ్యమైయ్యే అర్థాలు 1) “నేను భరించే విధంగా కష్టాలను భరించుడి” లేక నా కష్టాలను పంచుకోండి”

as a good soldier of Christ Jesus

పౌలు క్రీస్తు యేసు కొరకు భరించే కష్టాలను ఒక మంచి సైనికుడు భరించే కష్టాలతో పోల్చాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)