te_tn_old/2ti/02/01.md

1.7 KiB

Connecting Statement:

పౌలు తిమోతి క్రైస్తవ జీవితాన్ని సైనికుడి జీవితంగా, వ్యవసాయం చేసేవాడి జీవితంగా మరియు క్రీడాకారుని జీవితంగా చిత్రీకరించాడు.

my child

ఇక్కడ “కుమారా” అనే పదం గొప్ప ప్రేమ మరియు ఆమోదించాల్సిన మాటయైయున్నది. తిమోతిని పౌలు క్రీస్తులోనికి మార్చాడని కూడా తెలుస్తుంది, మరియు ఇందును గురించి పౌలు అతనిని తన కుమారునివలె భావించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా కుమారునిలా ఉన్నవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

be strengthened in the grace that is in Christ Jesus

దేవుని కృప ప్రేరేపణ మరియు ధైర్యాన్ని విశ్వాసులకు అనుమతిస్తుందని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును బలపరచుటకు కీస్తుయేసుతో మీకున్న సంబంధం ద్వారా దేవుడు మీకిచ్చిన కృపను ఉపయోగించుకోనివ్వండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)