te_tn_old/2ti/01/intro.md

1.8 KiB

తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 01వ అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

పౌలు ఈ పత్రికను 1-2వ వచనాలలో అధికారికంగా పరిచయం చేసాడు. పురాతనమైన తూర్పు ప్రాంతాలలోని రచయితలు ఈ విధంగా పత్రికలను ప్రారంభించారు.

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

ఆత్మీయ పిల్లలు

పౌలు తిమోతిని క్రైస్తవుడిగా, సంఘ పెద్దగా శిష్యత్వములోనికి నడిపించాడు. పౌలు కూడా క్రీస్తును విశ్వసించడానికి అతనిని నడిపించి ఉండవచ్చు.\nకాబట్టి, పౌలు తిమోతిని “ప్రియమైన పుత్రుడు” అని పిలుస్తాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/disciple]] మరియు [[rc:///tw/dict/bible/kt/spirit]])

ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు

బాధించడం (హి౦స)

ఈ పత్రికను వ్రాసినప్పుడు పౌలు చెరసాలలో ఉన్నాడు. పౌలు సువార్త కోసం బాధపడడానికి సిద్ధంగా ఉండాలని తిమోతిని ప్రోత్సహిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)