te_tn_old/2ti/01/18.md

835 B

May the Lord grant to him to find mercy from him

ఒనేసిఫోరు ప్రభువునుండి కనికరము పొందునుగాక లేక “ దేవుడు తన కనికరమును అతనికి చూపించునుగాక”

to find mercy from him

పౌలు కనికరము గురించి అది మనకు దొరికే ఒక వస్తువులా ఉందని చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

on that day

దేవుడు మనుష్యులందరికి తీర్పు తీర్చే రోజును ఇది తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)