te_tn_old/2ti/01/15.md

745 B

turned away from me

వారు పౌలుకు సహాయం చేయడం ఆపివేశారు అనేది ఒక రూపకఅలంకారమై యున్నది. అధికారులు అతనిని చెరసాలలో పడవేసినందున వారు పౌలును విడచిపోయారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు సహాయం చేయడం మానివేసారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Phygelus and Hermogenes

ఇవి పురుషుల పేరులై యున్నవి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)