te_tn_old/2ti/01/13.md

724 B

Keep the example of faithful messages that you heard from me

నేను మీకు నేర్పించిన సరైన ఆలోచనలను మీరు నేర్పించండి లేక “ఏది ఎలా నేర్పించాలో అనేదానిని ఒక నమునాగా ఉపయోగించి నేను మీకు ఎలా నేర్పించానో అలా నేర్పించుడి”

with the faith and love that are in Christ Jesus

మీరు యేసుక్రీస్తును నమ్ముకొని ఆయనను ప్రేమిస్తున్నట్లు అని వ్రాయబడింది