te_tn_old/2ti/01/12.md

1.5 KiB

For this cause

ఎందుకంటే నేను ఒక అపోస్తాలుడనై యున్నాను

I also suffer these things

పౌలు ఖైదీగా ఉన్నాడని చెప్పబడింది

I am persuaded

నేను నమ్ముతున్నాను

to keep that which I have entrusted to him

ఒక వ్యక్తి మరొక వ్యక్తితో వదిలివేసిన దేనినైనను ఆ మొదటి వ్యక్తికి తిరిగి ఇచ్చేవరకు దానిని కాపాడుకోవాలి అని పౌలు రూపకఅలంకారముగా ఉపయోగిస్తున్నాడు. సాధ్యమైయ్యే అర్థాలు 1) పౌలు విశ్వాసములో ఉండటానికి యేసు సహాయం చేస్తాడని నమ్ముచున్నాడు, లేక 2) మనుష్యులు సువార్త సందేశమును వ్యాప్తి చేయడాన్ని యేసు నిశ్చయపరచునని పౌలు విశ్వసిస్తున్నాడు (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

that day

దేవుడు మనుష్యులందరికి తీర్పు తీర్చే రోజును ఇది తెలియచేస్తుంది