te_tn_old/2ti/01/10.md

2.2 KiB

God's salvation has been revealed by the appearing of our Savior Christ Jesus

రక్షణ అంటే అది ప్రజలకు మూయలేక చూపించగల వస్తువులా పౌలు రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఆలాగే దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన రక్షకుడైన క్రీస్తు యేసును పంపడం ద్వారా దేవుడు మనలను ఎలా రక్షించాడో చూపించాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

who put an end to death

ప్రజలు చనిపోయే సంఘటనకు బదులుగా ఇది ఒక స్వతంత్ర ప్రక్రియ అని పౌలు మరణం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణాన్ని ఎవరు నాశనం చేసారు” లేక “మనుష్యులు ఎప్పటికీ చనిపోకుండా ఉండటానికి వీలు కల్పించినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

brought life that never ends to light through the gospel

నిత్యజీవము మనుష్యులు చూడగలిగేలా చీకటినుండి వెలుగులోనికి తీసుకురాగల వస్తువులా ఉందని పౌలు నిత్యజీవాన్ని బోధించడం గురించి చెప్పుచు ఉంటాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సువార్తను ప్రకటించడం ద్వారా ఎప్పటికి అంతం కాని జీవితం ఎట్టిదో నేర్పించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)