te_tn_old/2ti/01/09.md

832 B

with a holy calling

మనలను తన ప్రజలుగా లేక “ఆయన పరిశుద్ధ ప్రజలుగా పిలిచే పిలుపుతో” అని చెప్పబడింది

not according to our works

మనము పాత్రులగుట కోసం ఏదైనా చేసినందుకు కాదు

but according to his own plan and grace

కానీ ఆయన మనకు కృపను చూపించాలనుకున్నాడు కాబట్టి

in Christ Jesus

క్రీస్తు యేసుతో మన సంబంధం ద్వారా

before times ever began

ప్రపంచం ఆరంభమయ్యే ముందు లేక “కాలం ఆరంభమయ్యే ముందు”