te_tn_old/2ti/01/08.md

1.0 KiB

of the testimony

సాక్ష్యమివ్వడం లేక “ఇతరులకు చెప్పడం”

his prisoner

అతని కోసమే ఖైదీ లేక “నేను ప్రభువును గురించి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక ఖైదీనై యున్నాను”

share in suffering for the gospel

పౌలు బాధలను గురించి అది ప్రజలలో భాగము పొందగల లేక పంచిపెట్టు వస్తువులా చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సువార్త కోసం నాతో బాధ పడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

gospel according to the power of God

సువార్త అనేది మిమ్మును బలపరచుటకు అనుమతిస్తుంది