te_tn_old/2ti/01/07.md

1.3 KiB

God did not give us a spirit of fear, but of power and love and discipline

సాధ్యమైయ్యే అర్థాలు 1) “ఆత్మ” “పరిశుద్ధాత్మ” అని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని పరిశుద్ధాత్మ మనలను భయపడనివ్వదు. ఆయన మనకు శక్తి మరియు ప్రేమ మరియు నిగ్రహాన్ని కలిగిస్తాడు” లేక 2) “ఆత్మ” అనేది మనిషి యొక్క ప్రవర్తన గురించి తెలియ చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనలను భయపడనివ్వడు గాని శక్తి మరియు ప్రేమ మరియు నిగ్రహాన్ని కలిగి ఉండాలని” వ్రాయబడియుంది.

discipline

సాధ్యమైయ్యే అర్థాలు 1) మనలను మనము స్వాధీన పరచే శక్తి లేక 2) తప్పు చేస్తున్న ఇతర వ్యక్తులను సరిదిద్దే శక్తి