te_tn_old/2ti/01/06.md

1.9 KiB

Connecting Statement:

పౌలు తిమోతిని శక్తితో, ప్రేమతో మరియు క్రమశిక్షణతో జీవించమని ప్రోత్సహిస్తాడు మరియు క్రీస్తులో తన(పౌలు) విశ్వాస కారణంగా చెరసాలలో భాదపడుతున్నందున సిగ్గుపడవద్దని పౌలు ప్రోత్సహిస్తున్నాడు.

This is the reason

ఈ కారణంగా లేక “యేసులో మీ హృదయపూర్వక విశ్వాసం కారణంగా” అని వ్రాయబడింది

to rekindle the gift

పౌలు తన కృపావరాన్ని మళ్ళి ఉపయోగించడం ప్రారంభించాల్సిన అవసరం గురించి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కృపావరాన్ని మళ్ళి ఉపయోగించడం ప్రారంభించడం” అని వ్రాయబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the gift of God which is in you through the laying on of my hands

నేను నీ మీద నా చేయి ఉంచినప్పుడు నీవు దేవుని కృపావరాన్ని అందుకున్నావు. పౌలు తిమోతి పై తన చేతులు ఉంచి, దేవుడు తనను పిలిచిన పనిని చేయడానికి దేవుని ఆత్మనుండి శక్తిని ఇస్తానని ప్రార్థించిన సమయమును ఇది తెలియచేస్తుంది