te_tn_old/2ti/01/04.md

1.2 KiB

I remember your tears

ఇక్కడ కన్నీళ్ళు ఏడుపును గురించి తెలియచేస్తుంది. పర్యాయ తర్జుమా: “మీరు నా నిమిత్తము ఎలా ఏడ్చారో నాకు జ్ఞాపకమున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

I long to see you

నిన్ను చూడాలని నేను చాల కోరుకుంటున్నాను

I may be filled with joy

పౌలు తనను తాను ఎవరో నింపగల పాత్రలాగా చెప్పును. ఆలాగే దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఆనందంగా ఉండవచ్చు” లేక “నాకు పరిపూర్ణ ఆనందం కలుగవచ్చు” లేక “నేను సంతోషించవచ్చు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])