te_tn_old/2ti/01/02.md

2.3 KiB

to Timothy

మీ భాష ఒక పత్రికను స్వీకరించే వ్యక్తిని పరిచయం చేయడానికి ఒక నిర్దిష్ట మార్గాన్ని కలిగి ఉండవచ్చు. ఆలాగే రచయితను పరిచయం చేసిన వెంటనే యు.ఎస్.టి.(UST)లో ఉన్నట్లు ఎవరికీ ఈ పత్రిక వ్రాయబడిందో మీరు చెప్పాల్సి ఉంటుంది.

beloved child

ప్రియమైన పుత్రుడు లేక “నేను ప్రేమించే పుత్రుడు. ఇక్కడ “పుత్రుడు” అనేది గొప్ప ప్రేమ మరియు ఆమోదించాల్సిన మాటయై యున్నది. పౌలు క్రీస్తును తిమోతికి పరిచయం చేసినట్లు కూడా ఉంది, అందుకే పౌలు అతనిని తన స్వంత పుత్రుడిలా భావించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను ప్రియమైన పుత్రుడివలె ఉన్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Grace, mercy, and peace from

మీలో ఉన్న కృప కనికరం మరియు సమాధానమును మీరు అనుభవించండి లేక కృప, కనికరము మరియు సమాధానము లభిస్తుందని నేను ప్రార్థిస్తున్నాను”

God the Father and

తండ్రియైన దేవుడు, మరియు. ఇది దేవునికి ముఖ్యమైన పేరై యున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples) పౌలు ఇక్కడ దేవుడిని 1) క్రీస్తుయొక్క తండ్రి లేక 2) విశ్వాసులకు తండ్రి అని చెప్పవచ్చు

Christ Jesus our Lord

మన ప్రభువైన క్రీస్తు యేసు