te_tn_old/2ti/01/01.md

2.9 KiB

General Information:

ఈ పత్రికలో, “మా” అనే పదం గుర్తించకపోతే, ఈ పదం పౌలు (ఈ పత్రికను వ్రాసిన వాడు) అని తెలియచేస్తుంది మరియు తిమోతి (ఈ పత్రిక ఎవరికి వ్రాయబడిందో) ఆలాగే విశ్వాసులందరికి అని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Paul

మీ భాషకు పత్రికయొక్క రచయితను పరిచయం చేయడానికి ఒక నిర్దిష్ట మార్గం ఉండవచ్చు. ఆలాగే రచయితను పరిచయం చేసిన వెంటనే యు.ఎస్.టి.(UST)లో ఉన్నట్లు ఎవరికి ఈ పత్రిక వ్రాయబడిందో మీరు చెప్పాల్సి ఉంటుంది.

through the will of God

దేవుని చిత్తం వలన లేక “దేవుడు అలా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి” అని వ్రాయబడింది. మానవుడు పౌలును ఎన్నుకున్నందువలన కాదు దేవుడు పౌలును అపోస్తలుడుగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి పౌలు అపోస్తలుడైయ్యాడు.

according to

సాధ్యమైయ్యే అర్థాలు 1) “ఉద్దేశ్యం కోసం” యేసులో జీవిత వాగ్దానం గురించి ఇతరులకు చెప్పడానికి దేవుడు పౌలును నియమించాడని దీని అర్థం. లేక 2) “అణుగుణంగా.” యేసు జీవము ఇస్తానని వాగ్దానం చేసినట్లే, అదే చిత్తం తో దేవుడు పౌలును అపోస్తలుడిగా చేసాడు.

of life that is in Christ Jesus

యేసులో ఒక వస్తువులా “జీవితం” గురించి పౌలు మాట్లాడుతాడు. ఇది క్రీస్తు యేసుకు చెందిన జీవాన్ని ప్రజలు ఫలితంగా పొందడాని తెలియచేస్తుంది ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు యేసుకు చెందిన జీవం ఫలితంగా మనం పొందాలని” చెప్పబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)