te_tn_old/2th/03/intro.md

1.9 KiB

2వ థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక 03 సాధారణ అంశాలు

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

ఏ పనులు చేయనివారు మరియు సోమరులు

థెస్సలోనికయలోని సంఘములో పని చేయగలిగిన వారితో తరచుగా సమస్య వచ్చేది, వారు పని చేయడానికి ఇష్టమేగాని వారు అలా చేయుటకు తిరస్కరించేవారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

మీ సహోదరుడు పాపము చేస్తే మీరు ఏమి చేస్తారు?

ఈ అధ్యాయములో, దేవునిని మహిమపరిచే విధానములో క్రైస్తవులు జీవించవలసిన అవసరత ఉందని పౌలు బోధించుచున్నాడు. క్రైస్తవులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని మరియు వారు చేయుచున్న ప్రతి పనిని ఒకరితో ఒకరు లెక్క ఒప్పజెప్పుకోవాలని బోధించబడియున్నారు. సంఘములో ఎవరైనా పాపము చేసినట్లయితే వారు పశ్చాత్తాప పడేలా విశ్వాసులను ప్రోత్సహించే బాధ్యత సంఘానికి ఉంటుంది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/repent]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]])