te_tn_old/2th/03/16.md

1.1 KiB

General Information:

పౌలు థెస్సలొనీక విశ్వాసులకు చివరి పలుకలను చెప్పుచున్నాడు.

may the Lord of peace himself give you

ఇది థెస్సలొనీకయులకై పౌలు చేసిన ప్రార్థనని మీరు స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమాధానకరుడైన ప్రభువు తానె మీకు ఇచ్చును గాకని నేను ప్రార్థించుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the Lord of peace himself

ఇక్కడ “తానె” అనే పదము ప్రభువు వ్యక్తిగతముగా సమాధానమును విశ్వాసులకు ఇచ్చునని నొక్కి చెప్పుటకు వాడబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)