te_tn_old/2th/03/14.md

836 B

if anyone does not obey our word

మా విధివిధానాలకు ఎవరైనా విధేయత చూపించకపోయినట్లయితే

take note of him

అటువంటి వ్యక్తిని గమనించండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అటువంటి వ్యక్తిని కనిపెట్టి బహిరంగముగా గుర్తించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

so that he may be ashamed

ఒక క్రమశిక్షణ క్రియగా సోమరులైన విశ్వాసులకు దూరంగా ఉండాలని పౌలు విశ్వాసులను ఆదేశించుచున్నాడు.