te_tn_old/2th/03/13.md

961 B

But

కష్టము చేసి పనిచేసేవారితో సోమరులైన విశ్వాసులను పొల్చుతూ పౌలు ఈ మాటను ఉపయోగించుచున్నాడు.

you, brothers

“మీరు” అనే ఈ పదము థెస్సలొనీకయలోని విశ్వాసులందరినీ సూచించును. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదానికి తోటి క్రైస్తవులు అని అర్థము, ఆ పదములో స్త్రీలు పురుషులు ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులు మరియు సహోదరీలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)