te_tn_old/2th/03/11.md

823 B

some walk idly

ఇక్కడ “నడుచుకొనుట” అనే మాట జీవితములో ప్రవర్తనను తెలియజేయును. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంతమంది ఏ పని పాట లేకుండా జీవిస్తున్నారు” లేక “కొంతమంది సోమరులుగా ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

but are instead meddlers

మధ్యవర్తులు ఎవరనగా వారిని ఎటువంటి సహాయము కోరకుండానే ఇతరుల గొడవల మధ్యలో జోక్యము కలుగజేసుకునే ప్రజలు.