te_tn_old/2th/03/09.md

828 B

We did this not because we have no authority. Instead, we did

అనుకూల మాటను నొక్కి చెప్పుటకు పౌలు ద్వంద్వ అనానుకూల మాటలను ఉపయోగించుచున్నాడు. దీనిని అనుకూల వచనముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మీ వద్దనుండి ఆహారమును పుచ్చుకొనుటకు అధికారము కలదు, కాని మేము అలా చేయకుండా మా ఆహారము కొరకు మేము పనిచేసియున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)