te_tn_old/2th/03/08.md

1.4 KiB

we worked night and day

మేము రాత్రియందును మరియు పగటి వేళయందును పని చేసియున్నాము. ఇక్కడ “రాత్రి” మరియు “పగలు” అనే పదాలు అలంకార పదములు. ఆ పదాలకు “ఎల్లప్పుడూ” అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము ఎల్లప్పుడూ పని చేసియున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

in difficult labor and hardship

పౌలు తన పరిస్థితులు ఎంత క్లిష్టముగా ఉన్నాయన్న విషయమును తెలియజేయుచున్నాడు. శ్రమించి పనిచేయడం అనేది ఎక్కువ ప్రయాసతోకూడిన పని అని తెలియజేయుచున్నది. కష్టించి పని చేయడం అనేది నొప్పిని మరియు శ్రమించుటను తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎంతో క్లిష్టమైన పరిస్థితులలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)