te_tn_old/2th/03/07.md

868 B

to imitate us

నేను నడుచుకొనినట్లుగా మరియు నా తోటి పనివారు నడుచుకొనినట్లుగా నడుచుకొనుటకు

We did not live among you as those who had no discipline

అనుకూల మాటను నొక్కి చెప్పుటకు పౌలు ద్వంద్వ అనానుకూల మాటలను ఉపయోగించుచున్నాడు. దీనిని అనుకూల వచనముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రమశిక్షణ కలిగినవారివలె మేము మీ మధ్యన జీవించాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)