te_tn_old/2th/03/06.md

1.7 KiB

General Information:

ఊరకనే ఉండకూడదనేదానిని గూర్చి మరియు పనిచేయాలనేదానిని గూర్చి పౌలు విశ్వాసులకు కొన్ని చివరి సంగతులను చెప్పుచున్నాడు.

Now

పౌలు అంశమును మార్చుటకు ఇక్కడ ఈ మాటను ఉపయోగించుచున్నాడు.

brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదానికి తోటి క్రైస్తవులు అని అర్థము, ఆ పదములో స్త్రీలు పురుషులు ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులు మరియు సహోదరీలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

in the name of our Lord Jesus Christ

నామము అనేది ఇక్కడ యేసు క్రీస్తు వ్యక్తి కొరకు పర్యాయ పదముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసు క్రీస్తు తనకు తానే మాట్లాడియున్నట్లుగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

our Lord

ఇక్కడ “మన” అనే పదము విశ్వాసులందరినీ సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)