te_tn_old/2th/03/05.md

1.2 KiB

direct your hearts

ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి ఆలోచనలకొరకు లేక మనస్సు కొరకు పర్యాయ పదముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు అర్థము చేసుకొనేలా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

to the love of God and to the endurance of Christ

దేవుని ప్రేమ మరియు క్రీస్తు సహనము అనేవి మార్గములో చేరుకునే అంతిమ గురి అన్నట్లుగా పౌలు వాటిని గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును ఎంతగా ప్రేమించియున్నాడు మరియు క్రీస్తు మీకొరకు ఎంత సహనమును చూపియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)