te_tn_old/2th/03/01.md

1.8 KiB

General Information:

పౌలు తన కొరకును మరియు తనతో ఉన్నవారికొరకును ప్రార్థన చేయమని విశ్వాసులను ఆడుగుచున్నాడు.

Now

అంశమును మార్చుటకు “ఇప్పుడు” అనే పదమును పౌలు ఇక్కడ ఉపయోగించుచున్నాడు.

brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదానికి తోటి క్రైస్తవులు అని అర్థము, ఆ పదములో స్త్రీలు పురుషులు ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులు మరియు సహోదరీలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

that the word of the Lord may rush and be glorified, as it also is with you

దేవుని వాక్యము ఒక స్థలమునుండి మరియొక స్థలము పరిగెత్తుతుందన్నట్లుగా పౌలు దేవుని వాక్యమును గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీతో జరిగినట్లుగానే మన ప్రభువైన యేసును గూర్చిన మన సందేశమును ఎక్కువమంది ప్రజలు వింటారు మరియు దానిని గౌరవిస్తారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])