te_tn_old/2th/02/intro.md

2.2 KiB

2వ థెస్సలొనీకయులకు 02 సాధారణ విషయాలు

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

“ఆయనతో ఉండుటకు మనమంతా సమకూడియుండుట”

ఆయనయందు విశ్వసించినవారందరు సమకూడినప్పుడు యేసు తనను తాను పిలుచుకొనే సమయమును ఈ వాక్యభాగము సూచించును. క్రీస్తు చివరి మహిమగల రాకడను ఇది సూచిస్తుందో లేదో అని పండితులు అభిప్రాయపడ్డారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/believe)

నాశన పుత్రుడు

ఈ మాట ఈ అధ్యాయములో “నాశన కుమారుడు” మరియు “ధర్మములేనివాడు” అని అర్థమిచ్చే విధముగా ఉన్నది. సాతానుడు ఈ లోకములో చాలా హుషారుగా పనిచేయుచున్నాడని పౌలు తెలియజేయుచున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/antichrist)

దేవుని ఆలయములో కూర్చుండుట

పౌలు ఈ పత్రికను వ్రాసిన తరువాత రోమీయులు అనేక సంవత్సరములు నాశనము చేసిన యెరూషలేము దేవాలయమును పౌలు సూచిస్తూ ఉండవచ్చును. లేదా ఈయన భవిష్యత్తులోని భౌతిక సంబంధమైన దేవాలయమును సూచిస్తూ ఉండవచ్చును, లేక దేవుని ఆత్మీయ దేవాలయముగా సంఘమును సూచిస్తూ ఉండవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)