te_tn_old/2th/02/16.md

949 B

Connecting Statement:

దేవుని ఆశీర్వాదములతో పౌలు ఇక్కడ ముగించుచున్నాడు.

Now

పౌలు ఇక్కడ ఈ మాటను అంశమును మార్చుటకు ఉపయోగించుచున్నాడు.

may our Lord ... who loved us and gave us

“మన” మరియు “మనకు” అనే పదాలు విశ్వాసులందరిని సూచించుచున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Lord Jesus Christ himself

“ప్రభువైన యేసు క్రీస్తు” అనే మాటను నొక్కి చెప్పుటకు ఇక్కడ “తానే” అనే మాటను ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)