te_tn_old/2th/02/15.md

2.3 KiB

So then, brothers, stand firm

యేసునందు తమకున్న విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలని పౌలు విశ్వాసులను హెచ్చరించుచున్నాడు.

hold tightly to the traditions

ఇక్కడ “సంప్రదాయాలను” అనే పదము పౌలు మరియు ఇతర అపొస్తలులు బోధించిన క్రీస్తు సత్యములను సూచించుచున్నవి. తన చదువరులు వాటిని తమ చేతులతో గట్టిగా పట్టుకోవాలన్నట్లుగా పౌలు వాటి విషయమై మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంప్రదాయాలను జ్ఞాపకము చేసికొనుట” లేక “సత్యములను నమ్ముట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you were taught

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మీకు బోధించియున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

whether by word or by our letter

మాట ద్వారా అనే మాట ఇక్కడ “నియమాల ద్వారా” లేక “బోధనల ద్వారా” అనే మాటలకొరకు ఉపలక్షకాలంకారమునైయున్నది. మీరు ఇంకా స్పష్టమైన అన్వయించుకొనదగిన సమాచారమును ఇవ్వవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మీకు చెరసాలలో చెప్పిన వాటి ద్వారా కాని లేక పత్రికలో మేము మీకు వ్రాసిన వాటి ద్వారా కాని” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])