te_tn_old/2th/02/13.md

3.3 KiB

General Information:

పౌలు విశ్వాసులకొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాడు మరియు వారిని ప్రోత్సహించుచున్నాడు.

Connecting Statement:

పౌలు ఇప్పుడు అంశాలను మారుస్తున్నాడు.

But

అంశమును మార్చుటకు పౌలు ఇక్కడ ఒక గురుతు ఉండుటకు ఈ మాటను ఉపయోగించుచున్నాడు.

we should always give thanks

“ఎల్లప్పుడూ” అనే పదము సర్వసాధారణముగా చెప్పే పదము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

we should

ఇక్కడ “మేము” అనే పదము పౌలు, సిల్వాను మరియు తిమోతిని సూచించుచున్నది.

brothers loved by the Lord

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులారా, ప్రభువు మిమ్మును ప్రేమించుచున్నందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

brothers

ఇక్కడ “సహోదరులు” అనే మాటకు తోటి క్రైస్తవులు అని అర్థము, ఈ పదములో స్త్రీలు మరియు పురుషులు ఉందురు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులారా మరియు సహోదరీలారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

as the firstfruits for salvation in sanctification of the Spirit and belief in the truth

థెస్సలొనీక విశ్వాసులు “ప్రథమ ఫలాలు” అన్నట్లుగా రక్షించబడుటకు వారు ప్రథమ ప్రజల మధ్యలో ఉన్నారని చెప్పబడియున్నది. “రక్షణ,” “పవిత్రీకరణ,” “నమ్ముట,” మరియు “సత్యము” అనే నైరూప్య నామపదాలు తీసివేయుటకు దీనిని వ్యాఖ్యగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సత్యమును నమ్మిన మొట్ట మొదటి ప్రజల మధ్యలో, మరియు దేవుడు తనకొరకు తన ఆత్మ ద్వారా రక్షించుకొనిన మరియు ప్రత్యేక పరచుకొనిన ప్రజల మధ్యలో” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])