te_tn_old/2th/02/11.md

841 B

For this reason

ప్రజలు సత్యమును ప్రేమించనందున

God is sending them a work of error so that they would believe a lie

దేవుడు ప్రజలనందరినీ ఏదో ఒక దగ్గరికి పంపించుచున్నాడన్నట్లుగా దేవుడు ప్రజలకు ఏదో జరగడానికి అనుమతించుచున్నాడని పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారిని మోసము చేయుటకు దేవుడు నాశన పుత్రుడిని అనుమతించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)