te_tn_old/2th/02/05.md

986 B

Do you not remember ... these things?

పౌలు ముందుగా వారితో ఉన్నప్పుడు వారితో చేసిన ఈ బోధను జ్ఞాపకము చేసికొనుటకు పౌలు ఈ వ్యంగ్య ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని ఒక వ్యాఖ్యగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ విషయాలన్నీ... మీరు జ్ఞాపకము చేసుకొనుచున్నారని నేను అనుకొనుచున్నాను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

these things

ఇది యేసు తిరిగి వచ్చుటను, ప్రభువు దినమును మరియు నాశన పుత్రుడిని సూచించును.