828 B
828 B
when he comes on that day
ఇక్కడ “ఆ రోజున” అనే మాట యేసు లోకానికి తిరిగి వచ్చే రోజును సూచించి చెప్పబడియున్నది.
to be glorified by his people and to be marveled at by all those who believed
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన ప్రజలు ఆయనను మహిమపరిచినప్పుడు మరియు విశ్వసించినవారందరూ ఆయన సన్నిధిలో నిలిచియున్నప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)