te_tn_old/2th/01/07.md

1.3 KiB

and relief to you

ప్రజలకు “తిరిగి ఇచ్చేందుకు” దేవుడు సరియైనవాడని (6వ వచనము) ఈ మాటలను వివరణ ఇచ్చుచున్నవి. వారు ఒకరికి చేసినదానినే తిరిగి వారే అనుభవించునట్లు చేయుట అనే అర్థమిచ్చే రూపకలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు మీకు ఉపశనము కలిగించుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

relief to you

నెమ్మది కలుగజేయువాడు లేక ఉపశనము కలిగించువాడు దేవుడు ఒక్కడేనని మీరు ఇక్కడ స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు ఉపశనమును కలిగించువాడు దేవుడు ఒక్కడే” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the angels of his power

ఆయన శక్తివంతమైన దూతలు