te_tn_old/2th/01/03.md

1.9 KiB

General Information:

పౌలు థెస్సలొనీక లోని విశ్వాసులకు వందనాలు తెలియజేయుచున్నాడు.

We should always give thanks to God

పౌలు “అనేకమార్లు” లేక “తరచుగా” అనే అర్థమిచ్చే “ఎల్లప్పుడూ” అనే పదము ఉపయోగించుచున్నాడు. ఈ వాక్యము థెస్సలొనీక లోని విశ్వాసుల జీవితాలలో దేవుడు చేయుచున్న గొప్పతనమును నొక్కి చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదానికి తోటి క్రైస్తవులు అని అర్థము, ఆ పదములో స్త్రీలు పురుషులు ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులు మరియు సహోదరీలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

This is appropriate

చేయడానికి ఇది సరియైన విషయము లేక “ఇది మంచిది”

the love each of you has for one another increases

మీరు యథార్థముగా ఒకరినొకరు ప్రేమించండి

one another

ఇక్కడ “ఒకరినొకరు” అనే మాటకు తోటి క్రైస్తవులు అని అర్థము.