te_tn_old/2th/01/01.md

1.4 KiB

General Information:

ఈ పత్రికకు పౌలు రచయిత, కాని ఈ పత్రికను అందజేయువారిగా సిల్వాను మరియు తిమోతిని కూడా కలుపుకొనుచున్నాడు. ఆయన ఈ పత్రికను థెస్సలొనీక లోని సంఘముకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆరంభించుచున్నాడు. “మనము” మరియు “మన” అనే పదాలు పౌలును, సిల్వాను మరియు తిమోతిని సూచిస్తున్నాయి. “మీరు” అనే పదము బహువచనముకు సంబంధించింది, ఇది థెస్సలొనీక లోని విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-exclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-you]])

Silvanus

ఇది లాటిన్ భాషలోని “సిలాస్” అనే పదమునుండి వచ్చింది. ఇదే వ్యక్తినే అపొస్తలుల కార్యముల గ్రంథములో పౌలు తోటి ప్రయాణికుడిగా పట్టిక చేయడం జరిగింది.