te_tn_old/2pe/03/intro.md

1.5 KiB

2 పేతురు 03 సాధారణ గమనికలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

అగ్ని

ప్రజలు తరచుగా వస్తువులను నాశనం చేయడానికి లేదా ధూళి మరియు పనికిరాని భాగాలను కాల్చడం ద్వారా స్వచ్ఛమైనదిగా చేయడానికి అగ్నిని ఉపయోగిస్తారు. అందువల్ల దేవుడు దుర్మార్గులను శిక్షించినప్పుడు లేదా తన ప్రజలను శుద్ధి చేసినప్పుడు, అది తరచుగా అగ్నితో ముడిపడి ఉంటుంది. (చూడండి: rc://*/tw/dict/bible/other/fire)

ప్రభువు దినము

ప్రభువు రాబోయే దినము యొక్క ఖచ్చితమైన సమయం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ""రాత్రి దొంగ లాగా"" అనుకరణ అంటే ఇదే. ఈ కారణంగా, క్రైస్తవులు ప్రభువు రాకడ కోసం సిద్ధంగా ఉండాలి. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/dayofthelord]] మరియు [[rc:///ta/man/translate/figs-simile]])