te_tn_old/2pe/03/18.md

1.5 KiB

grow in the grace and knowledge of our Lord and Savior Jesus Christ

ఇక్కడ దేవుని దయ మరియు జ్ఞానంలో అభివృద్ధి చెందడం అనేది ఆయన కృపను మరింతగా అనుభవిస్తూ మరియు ఆయనను మరింతగా తెలుసుకోవడాన్ని సూచిస్తుంది. ""కృప"" అనే నైరూప్య నామవాచకాన్ని ""దయతో వ్యవహరించండి"" అనే పదబంధంతో వ్యక్తీకరించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మన ప్రభువును మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎక్కువగా పొందండి, ఆయనను మరింతగా తెలుసుకోండి"" లేదా ""మన ప్రభువును మరియు రక్షకుడైన యేసుక్రీస్తు మీ పట్ల దయతో ఎలా వ్యవహరిస్తున్నాడనే దానిపై మరింత అవగాహన కలిగి ఉండండి మరియు ఆయనను బాగా తెలుసుకోండి"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])