te_tn_old/2pe/03/17.md

1.9 KiB

Connecting Statement:

పేతురు విశ్వాసులకు హెచ్చరించడం ముగించి తన లేఖను ముగించాడు.

since you know about these things

ఈ విషయాలు అనే మాట దేవుని సహనం గురించిన సత్యాలను మరియు ఈ అబద్ద బోధకుల బోధల గురించి సూచిస్తుంది.

guard yourselves

మిమ్మల్ని మీరు కాపాడుకోండి (జాగ్రత్త పడండి)

so that you are not led astray by the deceit of lawless people

ఇక్కడ ""తప్పుదారి"" అనే రూపకం ఏదో తప్పు చేయడానికి ఒప్పించబడడాన్ని సూచిస్తుంది. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తద్వారా అనైతిక వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయరు మరియు మీరు ఏదో తప్పు చేయడానికి కారణము కారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

you lose your own faithfulness

నమ్మకత్వం అనేది తమ స్వాధీనంలో ఉన్న ఒకదాన్ని విశ్వాసులు కోల్పోతారేమో అన్నట్లుగా చెప్పబడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు నమ్మకంగా ఉండడం మానేస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)