te_tn_old/2pe/03/16.md

1.3 KiB

Paul speaks of these things in all his letters

రక్షణ లోనికి నడిపించే దేవుని సహనం గురించి పౌలు తన లేఖలన్నిటిలో తెలియజేస్తున్నాడు

in which there are things that are difficult to understand

పౌలు లేఖల్లో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి.

Ignorant and unstable men distort these things

పామరులు మరియు నిలకడ లేని కొందరు పౌలు లేఖలలో అర్థం చేసుకోవటానికి కష్టమైన విషయాలను తప్పుగా వక్రీకరిస్తారు.

Ignorant and unstable

పామరులు మరియు నిలకడలేని. ఈ వ్యక్తులు లేఖనాన్ని ఎలా వ్యాఖ్యానించాలో నేర్పించబడలేదు మరియు సువార్త సత్యంలో బాగా స్థిరపడలేదు.

to their own destruction

వారి నాశనానికి వారే కారణమవుతున్నారు