te_tn_old/2pe/03/11.md

1.4 KiB

Connecting Statement:

ప్రభువు దినం కోసం ఎదురుచూస్తున్నప్పుడు వారు ఎలా జీవించాలో పేతురు విశ్వాసులకు చెప్పడం ప్రారంభించాడు.

Since all these things will be destroyed in this way

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు వీటన్నిటినీ ఈ విధంగా నాశనం చేస్తాడు కాబట్టి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

what kind of people should you be?

పేతురు ఈ అలంకారిక ప్రశ్నను ఉపయోగించి తర్వాత తాను చెప్పబోయేదానిని వివరిస్తున్నాడు అదేమంటే “పవిత్రమైన, దైవభక్తి గల జీవితాలను తప్పక జీవించాలి.” ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలో మీకు తెలుసు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)