te_tn_old/2pe/03/10.md

2.3 KiB

However

ప్రజలు పశ్చాత్తాపపడాలని కోరుకొని, మరియు ప్రభువు ఓర్పుతో ఉన్నప్పటికీ ఆయన తిరిగి వచ్చి తీర్పు తీరుస్తాడు.

the day of the Lord will come as a thief

పేతురు దేవుడు తీర్పు తీర్చే రోజును ఒక దొంగవలె ఉండి అనుకోకుండా ఆశ్చర్యకరంగా ప్రజలను తీసుకు వెళ్ళినట్లు పోల్చి చెప్తున్నాడు . (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-simile]])

The heavens will pass away

ఆకాశాలు గతించిపోతాయి

The elements will be burned with fire

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు పంచభూతాలను అగ్నితో కాల్చేస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

The elements

సాధ్యమయ్యే అర్ధాలు 1) ఆకాశ సమూహాలు, అనగా సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు లేదా 2) నేల, గాలి, అగ్ని మరియు నీరు వంటి ఆకాశం మరియు భూమిని నిర్మించే విషయాలు.

the earth and the deeds in it will be revealed

దేవుడు భూమిని, అందరి పనులను చూస్తాడు, మరియు అప్పుడు ఆయన ప్రతిదానికీ తీర్పు తీరుస్తాడు. దీన్ని క్రియాశీల పరంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు భూమిని మరియు దానిపై ప్రజలు చేసిన ప్రతిదాన్ని బహిర్గతం చేస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)