te_tn_old/2pe/03/09.md

611 B

The Lord does not move slowly concerning his promises

తన వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభువు నెమ్మదిగా కదలడు

as some consider slowness to be

కొంతమంది ప్రభువు తన వాగ్దానాలను నెరవేర్చడానికి నెమ్మదిగా ఉన్నాడని అనుకుంటారు ఎందుకంటే వారి సమయ దృక్పథం దేవుని కన్నా భిన్నంగా ఉంటుంది.