te_tn_old/2pe/03/07.md

1.7 KiB

the heavens and the earth are reserved for fire by that same command

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు, అదే వాక్కు ద్వారా, ఆకాశాలను మరియు భూమిని అగ్ని కోసం నిల్వ ఉంచాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

that same command

ఇక్కడ ""ఆజ్ఞ"" అంటే ఎవరు ఆజ్ఞను ఇస్తారో ఆ దేవుని సూచిస్తుంది: ఎటి ""దేవుడు, ఇలాంటి ఆజ్ఞనే ఇవ్వగల దేవుడు

They are reserved for the day of judgment

ఇది క్రియాశీల రూపంలో పేర్కొనవచ్చు మరియు క్రొత్త వాక్యాన్ని ప్రారంభించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను తీర్పు రోజు కోసం వాటిని నిల్వ ఉంచుతున్నాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

for the day of judgment and the destruction of the ungodly people

దీనిని శబ్ద పదబంధాలతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భక్తిహీనులను ఆయన తీర్పు తీర్చే మరియు నాశనం చేసే రోజు కొరకు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)