te_tn_old/2pe/03/06.md

666 B

through these things

ఇక్కడ “ఈ సంగతులు” అనేది దేవుని వాక్కును మరియు నీటిని సూచిస్తుంది.

the world of that time was destroyed, being flooded with water

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు ఆ రోజుల్లో ఉన్న లోకాన్ని వరద నీటితో నింపి నాశనం చేశాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)