te_tn_old/2pe/03/05.md

856 B

the heavens and the earth came to exist ... long ago, by God's command

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చాలా కాలం క్రితం తన వాక్కు ద్వారా... దేవుడు ఆకాశము మరియు భూమిని స్థాపించాడు "" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

came to exist out of water and through water

దీని అర్థం దేవుడు భూమి నీటి నుండి బయటకు రావడానికి కారణమయ్యాడు, భూమి కనిపించేలా జలములన్నిటినీ ఒకచోటకు చేర్చాడు.