te_tn_old/2pe/03/04.md

2.3 KiB

Where is the promise of his return?

ఎగతాళి చేసేవారు యేసు తిరిగి వస్తారని తాము నమ్మడం లేదని నొక్కి చెప్పడానికి ఈ అలంకారిక ప్రశ్న అడుగుతారు. ""వాగ్దానం"" అనే పదం యేసు తిరిగి వస్తానని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు తిరిగి వస్తాడని ఇచ్చిన వాగ్దానం నిజం కాదు! అతను తిరిగి రాడు!"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

our fathers fell asleep

ఇక్కడ ""పూర్వీకులు"" అనే మాట చాలా కాలం క్రితం నివసించిన పూర్వీకులను సూచిస్తుంది. “చనిపోయారు”అనేది మరణించడానికి ఒక సభ్యోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మా పూర్వీకులు మరణించారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

all things have stayed the same, since the beginning of creation

ఎగతాళి చేసేవారు ""అన్నీ"" అనే పదాన్ని అతిశయోక్తిగా వాడుతారు, మరియు లోకంలో ఏదీ మారలేదు కాబట్టి, యేసు తిరిగి వస్తాడనేది నిజం కాదని వారు వాదించారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

since the beginning of creation

దీనిని శబ్ద పదబంధంగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు లోకాన్ని సృష్టించినప్పటి నుండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)