te_tn_old/2pe/03/02.md

852 B

the words spoken in the past by the holy prophets

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పవిత్ర ప్రవక్తలు గతంలో చెప్పిన మాటలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the command of our Lord and Savior given through your apostles

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ అపొస్తలులు మీకు ఇచ్చిన మన ప్రభువు మరియు రక్షకుడి యొక్క ఆజ్ఞ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)