te_tn_old/2pe/03/01.md

774 B

General Information:

పేతురు చివరి రోజులను గూర్చి మాట్లాడడం ప్రారంభించాడు.

to stir up your sincere mind

పేతురు ఈ విషయాల గురించి ఆలోచించేలా చేయడానికి తన పాఠకులను నిద్ర నుండి మేల్కొల్పుతున్నట్లుగా పోల్చిమాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు స్వచ్ఛమైన ఆలోచనలను ఆలోచించేలా చేయడానికి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)